అర్ధ రాత్రి అరెస్ట్, ఆ పై సెలవు దినం

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి  Chandra Babu Naidu అర్ధ రాత్రి అరెస్ట్

CBN Arrest
What is the actual reason for Chandrababu Naidu's Arrest in Andhra Pradesh.

జనసేవ (ఆంధ్రప్రదేశ్ ): 
  • అర్ధ రాత్రి అరెస్ట్, ఆ పై సెలవు దినం.
  • పధకం ప్రకారం చేశారు అంటున్న తెలుగు దేశం పార్టీ శ్రేణులు.
  • మా నాన్న ను నేను చూడాలి - పోలీస్ వారికి లోకేశ్ ఆవేద.
  • కోర్టు లో ప్రవేశపెట్టినంత వరకు అనుమతి లేదన్న పోలీస్ శాఖ.
  • అరెస్ట్ కు కారణం చెప్పటం లేదు అని చంద్రబాబు నాయుడు మరియు తెలుగు దేశం పార్టీ నేతలు ఆంధోళన.
  • అరెస్ట్ కు వ్యక్తిగత కారణమ లేఖ Skill Development లో జరిగిన అవక తవకాల అన్నది తెలియాల్సివుంది.
  • రాష్ట్రమంతటా తెలుగు దేశం కార్యకర్తల ఆంధోళనలు. 
  • టిడిపి నాయకులు ని ఏక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేస్తున్న పోలీస్ శాఖ.  
#CBN_Arrest #TDP #Chandrababunaidu #YSjagan #YSRCP #Pawankalyan #janasena #Naralokesh #andhrapradesh #news #janasevanews #janaseva