మొల్లి .కమల్ కుమార్ కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రధానం చేసిన హై కోర్ట్ జడ్జ్ జస్టిస్ మానవేంద్ర నాద్ రాయ్
విశాఖపట్నం ప్రముఖ హోటల్లో వరాహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ మరియు NGO ఇంటర్నేషనల్ సంయుక్తంగా చేసే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీ మానవేంద్రనాథ్ రాయ్ , హైకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్ శ్రీ  చంద్ర కుమార్ , విశాఖ జిల్లా జడ్జి శ్రీ హరినాథ్ శర్మ , శ్రీ సాయి రామ్ గురూజీ, ఏపీ, టిడికో చైర్మన్, V.V.E.T ఫౌండర్ Dr. ప్రసాద్, Ncrc.Dr. చైర్మన్ సాయి రమేష్ మరి కొంతమంది మంది ప్రముఖులు విచ్చేసి పుస్తక ఆవిష్కరణ అలాగే ఇంటర్నేషనల్ సర్వీస్ లెజెండ్ అవార్డ్స్ ఇచ్చుటలో భాగంగా *మొల్లి.కమల్ కుమార్ కు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు* ను హైకోర్టు విశ్రాంతి జడ్జి జస్టిస్ శ్రీ బి.చంద్రకుమార్, ప్రముఖులు చేతులమీదుగా అవార్డును అందించడం జరిగింది.