భీమునిపట్నం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 80 కేజీల గంజాయి పట్టివేత

80 కేజీల గంజాయి పట్టివేత
జనసేవ న్యూస్: భీమునిపట్నం


స్థానిక ఎసిబి స్టేషన్ పరిధిలో 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని ముద్దాయిని అరెస్ట్ చేశామని స్థానిక  ఎస్ సి బి  ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ తెలిపారు బుధవారం  స్పెషల్ ఫోర్స్ మెంట్ డిప్యూటీ కమిషనర్ బాబ్జీ రావు, అసిస్టెంట్ కమిషనర్, జాయింట్ డైరెక్టర్ పి రామచంద్రరావు ఎసిబి విశాఖపట్నం వారి ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపర్డెంట్ బి శ్రీనాథుడు ఆధ్వర్యంలో ఎస్ సి బి భీమునిపట్నం ఇన్స్పెక్టర్ వి రామకృష్ణ ఎస్సై , డి పద్మావతి సిబ్బందితో దాడి చేసే భీమునిపట్నం పరిధిలోగల  నమ్మి వాని  పేట కాలనీ నందు సుమారు 80 కేజీలు డ్రై గంజాయ్ ను సీజ్ చేసి వవరు మండి గోపి అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు ఈ దాడిలో స్థానిక డిప్యూటీ తహసీల్దార్ వర్ధన అర్జునరావు, విఆర్వో సాయికుమార్, డబ్ల్యూ ఎం ఎస్ కె పణి శ్రీ ,హెచ్ సి కృష్ణారావు, ఎం మధు, కె వీరభద్ర రావు,  పాల్గొన్నారు


రిపోర్టర్ : పి . శ్రీనివాసరావు 

ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.