ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతిభావంతులను రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ఆహ్వానిస్తోంది .

ఆంధ్రప్రదేశ్ ప్రజలకురాష్ట్రీయప్రజాకాంగ్రెస్ఆహ్వానం. 
-కొంతమంది ఆంధ్ర  హైదరాబాద్ స్థిర నివాశిలు, వ్యాపారస్తులు  ఆంధ్రప్రదేశ్ వనరులను, సంపదను దోచుకుంటు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలను కలుషితం చేస్తున్నారు. హైదరాబాద్ లో కేసీఆర్ కు బాంచన్ అంటున్నారు. ఆంధ్రాలోతొడలుకొడుతున్నారు. ఈబలహీనులనుండి, 
ఈ హైదరాబాదీల నుండి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకుందాం. 
ప్రత్యేక హోదా, విభజన హామీలను, ఒకే రాష్ట్రం, 
ఒకే రాజధాని, 
13 జిల్లాల అభివృద్ధి, పోలవరం ప్రాజెక్ట్ ను యుద్దప్రాతిప్రథికన సాధించుకుందాం. సంపన్న ఆంధ్రప్రదేశ్ ను సాధించుకుందాం. అందుకోసం జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర ఉద్యమ స్పూర్తితో ప్రత్యామ్నాయ రాజకీయ నిర్మాణ వేదిక ద్వారా ఉద్యమ కార్యాచరణకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్పిసి)స్వచ్ఛమైన ఆంధ్రులను ఆహ్వానిస్తుంది. 
విద్యార్థులు, మేధావులు, ఉద్యమ సారధులు, అన్ని వర్గాల ప్రజలు 
ఈ మహోన్నత చారిత్రిక ఉద్యమం లలో భాగస్వాములుకండి.
జై ఆంధ్ర, సేవ్ ఆంధ్ర" సంప్రదించు మొబైల్ : 9248777222.
మేడా శ్రీనివాస్,MA, LLM, MA(Jour) వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్