అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలకు హాజరైన జడ్జ్

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కళాశాలలకు హాజరైన జడ్జ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఫస్ట్ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి విజయలక్ష్మి పాలిటెక్నికల్ కాలేజ్ ఫర్ ఉమెన్ మరియు ఎస్ వి ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కాలేజ్ లకు హాజరయ్యారు
 అక్కడ ఆమె విద్యార్థులకు తమ భవిష్యత్తుకు పునాదులు ఇక్కడి నుంచే మొదలవుతాయి కాబట్టి మీ జీవితంలో ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా మీరు రూపకల్పన చేసుకుంటే అన్నిట్లో నీ విజయం మీదే ప్రతి రంగంలోనూ మహిళలు ముందడుగు లో ఉన్నారని వారి సేవలు దేశానికి ఎంతో ఉపయోగకరంగా  ఉంటున్నాయని కొనియాడారు 
ఈ కార్యక్రమంలో ఎస్ ఎల్ ఎన్ ఎస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మంజుల మరియు అధ్యాపకులు జడ్జి కి  సన్మానం చేశారు ఈ కార్యక్రమంలో హాజరైన భీమిలి న్యాయవాదులు శ్రీదేవి, డి. కనకమహాలక్ష్మి మరియు ఎస్. ఐ . రాంబాబు  తదితరులు పాల్గొన్నారు.
భీమిలి రిపోర్టర్ 
పి శ్రీనివాసరావు