Homenational newsమసీదు వద్ద భారీ పేలుడు - 30 మంది మృతి national news మసీదు వద్ద భారీ పేలుడు - 30 మంది మృతి byHemanth Sirisipalli0 -March 05, 2022 *పాకిస్తాన్* : పాకిస్థాన్‌లో పెషావర్‌లో భారీ పేలుడు జరిగింది. ఈ ఘటనలో 30 మంది వరకు మృతి చెందగా, 56 మందికి గాయాలైనట్లు ఏఎఫ్‌పీ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. పెషావర్‌లోని షియా మసీదులో శుక్రవారం ప్రార్థనలు జరుగుతోన్న వేళ ఈ పేలుడు జరిగింది.