భీమునిపట్నం పరిధి లో "వాలీ బాల్ టోర్నమెంట్"


భీమునిపట్నం చిన్న బజార్ లో ఉన్న కలిగొట్ల శ్రీదేవి  జయంతి సందర్భముగా, కలిగొట్ల స్నిగ్దశ్రీదేవి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో
  తేదీ.11-02-2022 న  క్రీడారంగంలో యువతను  ప్రోత్సహించే ఉద్దేశ్యంతో భీమునిపట్నం పట్టణ పరిధి "వాలీ బాల్  టోర్నమెంట్" నిర్వహించడం  జరిగింది.
         టోర్నమెంట్లో విజేతలకు విన్నర్స్ కు పదివేల రూపాయలు రన్నర్స్ కు ఐదు వేల రూపాయలు మరియు కన్సోలాషన్ బహుమతులు  భీమిలి పట్టణ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ జి.వి. వెంకటరమణ  చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది.

       ఈ కార్యక్రమంలో  ఫౌండేషన్ ఛైర్మన్ కలిగొట్ల శ్రీరామ్,  కలిగొట్ల సూర్యనారాయణ మూర్తి,కలిగొట్ల వెంకట భానోజిరావు, కలిగొట్ల శ్రీనివాసరావు, మరియు ఇతర  ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు.