ఆనందపురం :జయజయ హే
గ్రామీణ వైద్యులు మరింత మెరుగైన అత్య ఆధునిక మైన ల్యాబ్ మరియు స్కాన్స్ మీద అవగాహన కలిగి చికిత్స చేయాలని మధురవాడ చుట్టుపక్కల మండలాలు లో ఉన్న గ్రామీణ వైద్యులకు
ఆధునిక పద్ధతులు తెలుసుకోవటానికి అవకాశం గా సామాజిక గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం సిటీ అధ్యక్షులు మరియు మండల అధ్యక్షులు యూనిక్లినిక్స్ అధినేత డాక్టర్ ఆవగడ్డ సునీల్ రేడియాలజీ సహకారంతో మెడికల్ సెమినార్ ఏర్పాటు చేశారు.
గ్రామీణ వైద్యులకు ఇటువంటి సెమినార్ మధురవాడ లో ఏర్పాటు చేయటము ఇదే మొదటిది కావటం గమనార్హం. ఈ సెమినార్ లో సామాజిక గ్రామీణ వైద్య సంక్షేమ సంఘం విశాఖ సిటీ ఇంఛార్జి ఆకుల శ్రీనివాస్ , సిటీ ప్రెసిడెంట్ బాలసాసెంకరావు,
సిటి కార్యదర్శి ఆనంద రావ్, సిటీ జాయింట్ సెకరటరీ రాజమణి మరియు మధురవాడ ఇంచార్జ్ రామకృష్ణ ,జగదీష్ , మృత్యుంజయరావు సిటీ గౌరవ సలహాదారు గొర్లె నరేంద్ర కుమార్ తో పాటు సుమారు 50 మంది పాల్గొన్నారు.