విజ్ఞానవిహార విద్యార్థుల ప్రతిభ

ఆనందపురం: జయ జయ హే
 విశాఖ జిల్లా శాప్ ఆధ్వర్యంలో జరిగిన హ్యాండ్ బాల్ పోటీలు ముగిసాయి. 

ఇందులో ఆనందపురం మండలం గుడిలోవలో గల విజ్ఞాన విహార విద్యార్థులు అత్యంత ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. ఈ క్రమంలో వారికి ప్రధమ స్థానం దక్కింది.

 ప్రముఖ క్రీడాకారులు మాణిక్యాలు రామలింగేశ్వరరావు, జిల్లా హ్యాండ్ బాల్ పోటీ సంఘం కార్యదర్శి ఎస్. గోపీకృష్ణలు ట్రోఫీ అందజేసి అభినందించారు.

  జి. రవి కిషోర్. బ్యూరో చీఫ్