ఐపీఎల్ వేలంలో అపశృతి - కుప్పకూలిన నిర్వాహకుడు

 ఐపీఎల్ వేలంలో అపశృతి - కుప్పకూలిన నిర్వాహకుడు  

ఐపీఎల్ వేలం నిర్వాహకుడు హ్యూ ఎడ్మీడ్స్ డయాస్ వద్ద కుప్పకూలిపోయాడు. దీంతో వేలంలో అనుకోని పరిణామంతో వాయిదా వేశారు.