భూబాధితులు వినూత్న నిరసన

ఆనందపురం :జయజయ హే 
 బాకురపాలెం గ్రామంలో సర్వే నంబర్ 6|11 లో 16 సెంట్ల భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ భాదితులు వేములవలస లో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాన్ని ఇచ్చారు.

ఈ సంఘటన 24న జరిగిందని ఈ చర్యకు పాల్పడిన ఎర్ర వహా శంకర్.ఎర్ర సురేష్.

పాండ్ర0కి సతీష్.సవరవిల్లి అనిల్ కుమార్.తదితరుల పై చర్యలు తీసుకోవాలని ఈ వినతి పత్రంలో కోరారు.

గతంలో ఇచ్చిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసి వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఈ వినతి పత్రాన్ని బాధితురాలు సుంకర అప్పల రాములమ్మ అంబేద్కర్ విగ్రహానికి వేసి తనకు న్యాయం చేయాలని కోరారు.