చిట్టివలస ,భీమిలి వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు

భీమునిపట్నం :- మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని మార్చి 1వ తేదీన డే అండ్ నైట్ వాలీబాల్ టోర్నమెంట్  చిట్టివలస బంతాట స్థలములో జిల్లా  స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించబడునని చిట్టివలస
, భీమిలి వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు బోరా శ్రీనివాస రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు నాకౌట్, లీక్ పద్ధతిలో నిర్వహించబడునని అన్నారు.

 విజేతలకు మొదటి నగదు బహుమతి 8వేలు, రెండవ నగదు బహుమతి 6వేలు, మూడవ నగదు బహుమతి 4వేలు, 4వ నగదు బహుమతి 2వేలు రూపాయలు నగదు బహుమతితో పాటు జ్ఞాపకాలు కూడా అందజేయబడునని. 

ఈ సందర్భంగా తెలిపారు ఈ పోటీ లో పాల్గొనేందుకు  ఆసక్తి కలవారు సెల్ నెంబర్  8341099666, 9794325002 లను సంప్రదించాలని కోరారు

భీమిలి రిపోర్టర్ పి శ్రీనివాసరావు