ఏసిబి దాడులో పట్టుబడ్డ ఏఈ, లైన్ ఇన్స్పెక్టర్

  *గాజువాక* : అగనంపూడి ఆర్ఈసిఎస్ కార్యాలయంలో ఏసిబి అధికారులు దాడులు.
అగనంపూడి సమీపం క్రాంతినగర్ లో ఒక అపార్టమెంట్ కు ఎలక్ట్రికల్ మీటర్లు అనుమతులు కొరుకు డబ్బులు డిమాండ్ చేసిన ఆర్ఈసిఎస్ ఏఈ బుద్దా ప్రసాద్ , లైన్ ఇన్ స్పెక్టర్ రమేష్ 80 వేలు లంచం తీసుకుంటుండగా ఏసిబి అధికారులకు పట్టుబడ్డ ఏఈ బుద్దా ప్రసాద్ , లైన్ ఇన్స్పెక్టర్ రమేష్ .

అగనంపూడి ఆర్ ఈ సి ఎస్
కార్యాలయంలో దర్యాప్తు చేస్తున్న ఏసిబి అధికారులు ,
ఏసీబీ దాడుల్లో పాల్గొన్న
డిఎస్ పి బి వి ఎస్ ఎస్ రమణమూర్తి, సిఐలు
 లక్ష్మణమూర్తి, కిషోర్ ,గఫూర్ , ఎస్సైలు విజయకుమార్ , శ్రీనివాస్ .