అక్రమ మద్యం విక్రయదారులపై దాడులు ముగ్గురు అరెస్టు 42 మద్యం సీసాలు స్వాధీనం

భీమునిపట్నం జనసేవ : భీమునిపట్నం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో( ఎస్ ఈ బి)  సర్కిల్ ఇన్స్పెక్టర్ వి.రామకృష్ణ ఆదేశాల మేరకు ప్రొఫెషన్ & ఎక్సైజ్ ఎస్ ఐ డి పద్మావతి తమ సిబ్బందితో కలిసి అక్రమంగా మద్యం నిర్వాహకులపై బుధవారం  దాడులు నిర్వహించగా ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి 42 మద్యం సీసాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని మీడియాకు తెలిపారు. 
దీనికి సంబంధించి  పి &ఈ ఎస్ఐ డి. పద్మావతి  తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమిలి పట్నం మండలం మూల కుద్దుగ్రామానికి చెందిన  గుడ్ల ఉమేష్ కుమారుడు గుడ్ల గోవిందరావును. 

ఎల్లంపేట గ్రామం చెందిన దున్న అది నారాయణ కుమారుడు దున్న గణేష్  ను అలాగే చిట్టిల అగ్రహారం గ్రామానికి చెందిన ఆకుల నారాయణ రావు కుమారుడు ఆకుల గోవిందరావు గత ఐదు రోజుల నుండి దాడులు నిర్వహించగా ఈ ముగ్గురు వ్యక్తులను  అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 42 మద్యం సీసాలను సోదర చేయడం జరిగిందన్నారు ఈ దాడులలో ఎస్ఐ పద్మావతి సిబ్బంది కలి