అనకాపల్లి జిల్లా కు అంబేద్కర్ పేరు పెట్టాలి బిజెపి డిమాండ్

 జనసేవ న్యూస్ : ఆనందపురం

 కొత్త జిల్లాగా అవతరిస్తున్న అనకాపల్లికి అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయాలని బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు డిమాండ్ చేశారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం 28 జిల్లాలు గా పునర్వ్యరించినందుకు పరిపాలన సౌలభ్యం మరియు మంచి సేవలు-అభివృద్ది చెందాలని మహనాయకులు పేర్లపై న నామకరణాలు చేయించడం ప్రభుత్వానికి కృతజ్ఞతలు.అనకాపల్లి కొత్తజిల్లాగా పేరును నమౌదు చేయడం "హర్షం"తెలియజేయడమైనది.

ఇచ్చట అనకాపల్లి పార్లమెంటు లో 25 మండలాలు ఈ   ప్రాంతం ఉన్నతమైన విశాలమైన సముద్ర ప్రాంతం -మత్ష్య సంపద మరియు జిల్లా స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలతో అభివృద్ధి చెందుతాది.రైతులకు సాగునీరు కోసం శారదా-వరహ తాండవం నదులతో పసిడి పంటలు తో రైతులకు ఆనందంగా వుంటాది.

ఇంత సాకర్యములు కల్గిన మరియు దళితుల మేధావి వర్గాలు వున్న ప్రాంతం.కనుక ఈ దేశానికి దిశా దశ మార్గం చూపించిన భారత రత్న డా"బి.ఆర్ అంబేద్కర్ పేరున అనకాపల్లి ను అంబేద్కర్ జిల్లా గా పేరును నామకరణ చేయాంచాలని మేధావి దళితుల ఆలోచించి అంబేద్కర్ జిల్లా గా పేరును పెట్టీంచాలని రాష్ట్ర ప్రభుత్వం నికి ప్రకటన ద్వారా కోరుడమైనది.