ఆనందపురం: జనసేవ న్యూస్
విశాఖ సీతమ్మధార నందు వున్న ఎలక్ట్రికల్ ఆఫీస్ చీఫ్ ఇంజినీర్ (5జిల్లాలకు అధికారి) యస్ మాసిలమణి ని క్రైస్తవనాయుకులు సేవకులు మర్యాదపూర్వకంగా కలిసి ప్రార్ధనచేసి సాలువకప్పి బొకే తో సత్కరించారు .
ఈ కార్యక్రమములో బిషప్లు యజ్జల బాలరాజు ఎల్ సామ్యూల్ పాస్టర్లు జార్జి బాబు జాషువ డేవిడ్ రాజు మోహన్ కుమార్ కాటన్ ప్రేమ్, జాన్ ప్రకాష్ దితరులు పాల్గొన్నారు.