సంగ్రహనాత్మక పరీక్షలు

 రామభద్రపురం :  జనసేవ న్యూస్ 

 సంగ్రహణత్మక పరీక్షలు నేటి నుండి ఫిబ్రవరి 5వ తేదివరకు వరుసగా,తెలుగు హిందీ, ఇంగ్లీష్, గణితం,సైన్స్,సోషల్ పరీక్షలు జరుగుతాయి అని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిద్ధాంతం త్రినాథరావు తెలిపారు.