లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు

కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్
ఆనందపురం: జనసేవ న్యూస్ 

           తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కుమారుడు  నారా లోకేష్ బాబు కు ఆనందపురం మండలం వేములవలస పంచాయతీ ఉప సర్పంచ్ మరియు టిడిపి యువ నాయకుడు కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
 క్రమశిక్షణ గల నాయకుడిగా తండ్రి బాటలో నడుస్తున్న లోకేష్కు ఆయన కొనియాడారు. ఈ సందర్భంలో పార్టీ సీనియర్ నాయకులు కోరాడ నాగభూషణరావు కూడా పాల్గొని పార్టీ ప్రతిష్టను పెంచడానికి కృషి చేస్తామని భీమిలి కి టిడిపి కంచుకోటగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.