అట్టహాసంగా జరిగిన జంగం వారి వివాహం

ఆనందపురం: జనసేవ న్యూస్ 

భీమిలి సైంట్ పీటర్స్ చర్చి నందు. ఆర్.ఎం.పి వైద్యుల రాష్ట్ర ఎడిషనల్ కార్యదర్శి మరియు క్రిస్టియన్ వెల్ఫేర్ ఉపాధ్యక్షుడు జంగం జోషి. కుమార్తె వివాహానికి రాష్ట్ర  మంత్రివర్యులు గౌరవ. శ్రీ.అవంతి శ్రీనివాస్. టిడిపి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. శ్రీ. కోరాడ రాజబాబు, 
వేములవలస ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్  వేర్వేరు సమయాలలో విచ్చేసి  నూతన వధూవరులకు అక్షంతలు వేసి శుభాకాంక్షలు తెలిపారు.

 ఈ వివాహ శుభ కార్యక్రమం లో మండల నాయకులు, క్రైస్తవ నాయకులు, రాజకీయ నాయకులు పలువురు పాల్గొన్నారు.