గత ఆరు నెలల నుంచి అక్కడున్న గ్రామస్తులు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు .
రోడ్లు లేక సరైన మార్గాలు లేక వాహనదారులు ఆ బురద రోడ్లో వాహనాలతో జారి పడి పోతున్నారు
ఆ మార్గంలో వర్షాలు పడితే ఆ మార్గాలేవీ కూడా కనిపించవు అస్తవ్యస్తంగా నిర్మాణం జరిగి ఉన్నది.
ఆ మార్గంలో ప్రయాణిస్తున్న ముసలివాళ్ళు, స్కూల్ పిల్లలు ,ఆఫీసులోకి వెళ్ళేవాళ్ళు అనేక రకాలుగా ఇబ్బందికి గురి అవుతున్నారు.
గత టిడిపి గవర్నమెంట్ రోడ్లు వస్తానని చెప్పేసి హామీ ఇచ్చారు ఇప్పుడున్న అధికారి గవర్నమెంట్ కూడా అదే హామీ ఇచ్చారు గాని ఇంతవరకు ఎటువంటి పనులు జరగలేదు.
అధికారులు ఇప్పటికైనా స్పందించి రోడ్డు పనులు చేస్తారని ఆ గ్రామ ప్రజలు ఆశిస్తున్నారు.
పీ శ్రీనివాస్ రావు
భీమిలి రిపోర్టర్