శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు పురస్కరించుకొని భీమిలి 3వార్డ్ కాళ్ళ వీధి  లో కేక్ కటింగ్, పుస్తకాల పంపిణీ, చేయడం జరిగింది

 గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు యువతకు స్ఫూర్తిదాయకమని పదుల సంఖ్యలో సంక్షేమ కార్యక్రమాలు  ప్రవేశపెట్టారని అన్నారు.  

విద్యార్థులు యువత జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా అండగా ఉంటారని పేర్కొన్నారు..  ఈ కార్యక్రమంలో  రాంభుక్త ప్రభాకర్ నాయుడు,సంకురుబుక్త రమేష్, ఎర్నిoటి.అచ్చిబాబు, అప్పారావు,కారోతు నాగేంద్ర,బోని. సంజీవ్ రావు, పిల్లలు   మహిళలు తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు..

పి  శ్రీనివాస్ రావు భీమిలి రిపోర్టర్