ఉచిత హోమియో మెడికల్ క్యాంపు


జనసేవ  భీమునిపట్నం,

 కలిగొట్ల స్నిగ్ధశ్రీదేవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో తేదీ 19-12-2021న  46 వ ఉచిత హోమియో మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.

        ఈ రోజు మెడికల్ క్యాంపు లో 115 మందికి పరీక్షలు నిర్వహించి ఉచితముగా హోమియో మందులు ఇవ్వడం జరిగిందని ఫౌండేషన్ చైర్మన్ కలిగొట్ల శ్రీరామ్ తెలియజేసారు.

            ఈ కార్యక్రమంలో డాక్టర్లు టి జగన్నాధ రావు, టి జె మోహన్,  ఫౌండేషన్ ప్రతినిధులు  కే ఎస్ ఎన్ మూర్తి, కె చంద్ర శేఖర్, కే వి భానోజిరావు, కే శ్రీనివాసరావు,మరియు ఫౌండేషన్ సభ్యులు గంధ రాము,,  అశోక్ , v శ్రీనివాసరావు, v రాంబాబు, v లక్ష్మణరావు,   పాల్గొన్నారు.

P శ్రీనివాసరావు
 భీమిలి రిపోర్టర్