శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న బొడ్డ. గోవింద్, 87 వార్డు ప్రెసిడెంట్

**ప్రెస్స్ నోట్ **
🙏🙏🇱🇸🇱🇸🇱🇸🇱🇸🙏🙏ఈరోజు ఉదయం 8:30 గం. లకు  రాష్ట్ర ముఖ్య‌మంత్రివ‌ర్యులు, వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జాతీయ‌ అధ్యక్షులు **గౌ|| శ్రీ వై.యస్.జగన్ మోహన్ రెడ్డి** గారి జన్మదిన వేడుకలు 87వ వార్డు వైస్సార్సీపీ కార్యాలములో జిల్లా కార్యదర్శి **బొడ్డ. గోవింద్**,
 వార్డు ప్రెసిడెంట్

 **చిత్రాడ. వెంకటరమణ ఆధ్వర్యమూలోకేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా గాజువాక వై. యస్. ఆర్. సి. పి ఇంచార్జ్ 
తిప్పల దేవన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ స్టేట్
గాండ్ల/తెలుకుల కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీమతి. చిత్రాడ. కనకసూర్య పద్మావతి పాల్గుని కేక్ కటింగ్ చేసి 100 పేదలకు దుప్పట్లు పంపిణి చేయడము జరిగింది. ఈ కార్యక్రమములో వైస్సార్సీపీ నాయకులు ఆడారి. శ్రీను,

బి. వెంకటసురి,
పిన్నిటి. సంతోష్, చిత్రాడ. రాజు, కాండ్రేగుల. కనకలక్ష్మి, యల్. ఐ. సి. నాయుడు, కె. అప్పలరాజు, గాలి. నూకరాజు, డి. భ్రమం, గెద్దాడ. నాగరాజు, కె. రమణ అప్పారావు, కణితి. శ్రీను, అప్పలరాజు,
గాలి. నూకరాజు(వడ్లపూడి ), జి. అప్పలస్వామి, రమణ,శివకుమార్, బడ్డ. దానంజయ్, షేక్. అలీమ్. తదితరులు పాల్గున్నారు.
ఇట్లు,
**చిత్రాడ. వెంకటరమణ
ప్రెసిడెంట్,
87వ వార్డు, వైస్సార్సీపీ.

రిపోర్టర్ జయశ్రీ