కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవకార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులుగొంపగోవిందరాజు

కాంగ్రెస్ పార్టీ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు విశాఖపట్నం నగర్ అధ్యక్షులు గొంప గోవింద్ రాజ్ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి జాతీయ కాంగ్రెస్ నాయకులు సోనియా గాంధీ రాహుల్ గాంధీ మరియు రాష్ట్ర నాయకులు సాకే శైలజానాథ్ ఆదేశాలతో 
ఈ కార్యక్రమం జరిగాయి. కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు హాజరయ్యారు, ఈ వేడుకల అనంతరం పార్టీని బలోపేతం చేసేందుకు  ఖాళీగా ఉన్న పలు వార్డుల అభ్యర్థులును నియమించిన నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు  గొంప గోవిందరాజ్.