భీమిలి జోన్ 1వ వార్డు తగరపువలసలో " గౌరవసభ"* మరియు *ప్రజా సమస్యల చర్చా వేదిక

జనసేవ న్యూస్ భీమిలి
         *తేది:30-12-2021 గురువారం మధ్యాహ్నం 2గం.లకు* తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు *శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు మరియు రాష్ట్ర  అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చం నాయుడు గారి ఆదేశాల మేరకు  భీమిలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ *శ్రీ కోరాడ రాజబాబు గారి* ఆధ్వర్యంలో   భీమిలి జోన్ 1వ వార్డు తగరపువలసలో   *" గౌరవసభ"* మరియు *ప్రజా సమస్యల చర్చా వేదిక* నిర్వహించబడుతుంది.  

 *కార్యక్రమం వివరాలు:*
------------------------------------

***  మధ్యాహ్నం 2 గం.లకు తగరపువలసలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి మెయిన్ రోడ్డు  మీదుగా బైక్ ర్యాలీ నిర్వహించ బడును.

***  మధ్యాహ్నం 2-30 ని.లకు  తాతా థియేటర్ ఎదురుగా ఉన్న అన్న  స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించబడును.

*** మధ్యాహ్నం 2- 45ని.లకు  గౌరవ సభ, ప్రజా సమస్యలపై చర్చా వేదిక కార్యక్రమం నిర్వహించబడును.


       కావున  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ నాయకులు,  జిల్లా కమిటీ నాయకులు, కార్పొరేటర్లు, జెడ్పిటిసిలు, ఎంపిటిసిలు, మాజీ జడ్పీటీసీలు ఎంపిటిసిలు ,సర్పంచులు ,మరియు వార్డు మండల పార్టీ ప్రెసిడెంట్ లు , ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గ  మహిళా కమిటీ నాయకులు , విద్యార్థి కమిటీ నాయకులు , యువత కమిటీ వాళ్ళు, రైతు కమిటీ వాళ్ళు ,మరియు లోకేష్ పౌండేషన్ వాళ్ళు, వార్డు, మండల ,సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాను.

               
        ఇట్లు
  
*గంటా నూకరాజు,*
     *కార్యదర్శి,*
*తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,*
*భీమిలి డివిజన్ అద్యక్షులు*

***************************************

పీ శ్రీనివాస్ రావు భీమిలి రిపోర్టర్