నాగులచవితి పండుగ శుభ సందర్బంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్

*ఈరోజు నాగులచవితి పండుగ శుభ సందర్బంగా వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టి జిల్లా కార్యదర్శి బొడ్డ గోవింద్  కుటుంబ సమెతంగా పాల్గొని నాగేంద్రుడికి విశేష పూజలు నిర్వహించి అనంతరం 87 వార్డు ప్రజాలకు నాగులచవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేసారు*Reporter
జయ శ్రీ