అభిమానులు. కార్యకర్తలు పార్టీ శ్రేనుల తో పా సర్ల ప్రసాద్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారు చేతుల మీదుగా నాకు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయించారు, ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, తెలుగు మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొని నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు🙏💐🎁🎂🌹🌷🌺🥀🎉🎊💞