గౌరవశ్రీ ఉ ప రా స్ట్ర పతి వెంకయ్య నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన వి ఎం ఆర్ డి చైర్ పర్సన్ అక్రమాన్ని విజయనిర్మల

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిన విశాఖపట్నం మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల గారు ఈ సందర్భంగా విశాఖపట్నం అభివృద్ధిపై పలు అంశాలు చర్చించారు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అనేక పథకాల గురించి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారికి విజయనిర్మల గారు తెలియజేశారు భవిష్యత్తులో విశాఖపట్నం దేశంలోనే నెంబర్ వన్ నగరంగా అభివృద్ధి చెందుతుందని దానికి దిశగానే రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని అన్నారు.......ఫ్లాట్అమ్మకమున కు పి ఎం పాలెం రిజిస్టర్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ,,
జనసేవ అభివృద్ధి పాలకుల బాధ్యత అభివృద్ధిని ఆస్వాదించటం ప్రజల కోరిక ప్రభుత్వం ఖర్చు పెట్టిన ప్రతి పైసాా కి లెక్క చెప్పడం ప్రభుత్వ అధికారుల బాధ్యత ఎడిటర్