విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థి వరుదు కళ్యాణి మర్యాదపూర్వకంగా కలిసిన వైసిపి నాయకులు మంత్రి శంకర్ నారాయణ

విశాఖ సిటీ . విశాఖ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన వరుదు కళ్యాణి కళ్యాణిని గారిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన  గాజువాక 76 వార్డు వైఎస్ఆర్ సీపీ నాయకులు మంత్రి శంకర్ నారాయణ అనంతరం శంకర్ నారాయణ మాట్లాడుతూ

 విద్యావంతురాలైన కళ్యాణ్  ఎమ్మెల్సీ గా రావడం ఎంతో మేలు జరుగుతుందని అని జగన్ మోహన్ రెడ్డి  విద్యావంతురాలైన కళ్యాణ్  ఎన్నుకోవడం శుభ పరిణామమని అన్నారు 

ఒక మహిళకు ఎమ్మెల్సీ రావడం జగన్మోహన్ రెడ్డి  మహిళల పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు అన్నారు విశాఖ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు పల్లం గోపి, హరి, సురేష్ తదితరులు పాల్గొన్నారు

రిపోర్టర్
జయ శ్రీ