తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరికీ నమస్కారం*


             తేది: 25-11-2021 గురువారం ఉదయం 9-30 ని.లకు    GVMV గాంధీ విగ్రహం వద్ద  తెలుగుదేశం పార్టీ విశాఖ పాసర్లమెంటరీ పార్టీ అద్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగును.

          అసెంబ్లీలో మన జాతీయ అద్యక్షులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారి సతీమణి శ్రీమతి నారా భువనేశ్వరి దేవి గారిపై రాష్ట్ర మంత్రులు,  వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా  GVMC గాంధీ విగ్రహం వద్ద  నిరసన కార్యక్రమం చేయుటకు నిశ్చయించడమైనది.

        భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్  శ్రీ కోరాడ రాజబాబు గారు పాల్గొనే ఈ కార్యక్రమంలో  ప్రతీ వార్డు నుండి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా కోరుతున్నాను.

        మీ

గంటా నూకరాజు,
     కార్యదర్శి,
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కమిటీ,
భీమిలి డివిజన్ అద్యక్షులు.

రిపోర్టర్
 పి శ్రీనివాసరావు
***************************************