పెరగనున బట్టలు మరియు చెప్పులు ధరలు

జనసేవ న్యూస్: ఇండియా 
 దేశం లో పెరిగిన జిఎస్టి రేట్లు కారణంగా  పెరగనున బట్టలు మరియు చెప్పులు ధరలు. 
ఇప్పటివరకు  ఒక ఫాబ్రిక్  బట్టలు ధర 1000 రూపాయలు  మించకుండా ఉంటే బట్టలు షాపింగ్ చేసినవాళ్ళకి 5% జిఎస్టి రేట్ ఉండగా  మిగతవారికి 12% జిఎస్టి రేట్ ఉండేది  కానీ ఇప్పుడు వెల తో సంభందం లేకుండా అందరికీ 12% శాతం జిఎస్టి పడుతుంది, దీని కారణంగా  సామాన్యుడి మీద మునపటికన్న 7% శాతం  జిఎస్టి పన్ను  అధనంగా భారం పడుతుంది. 
ఇదే విదంగా కాళ్ళ కి  తొడిగే చెప్పుల పే ఉన్న  జిఎస్టి పన్ను  కూడా 5% శాతం (ఒక జత 1000 రుపాయులు  లోపు విలువ అయితే ) నుంచి 12% శాతం కి పెరిగింది.  

పైన తెలిపిన కొత్త జిఎస్టి రేట్లు  జనవరి 2022 లేదా కొత్త గా విడుదల చేసిన నోటిఫికేషన్ తేదీ నుంచి అమలులోకి వొస్తుంది .

పైన తెలిపిన వార్తలు  : ఇండియన్ ఈ  - గజేతటే  (eGazette ) వెబ్సైట్ నుంచి సేకహరించబడినది 


నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి  నోటిఫికేషన్ నెంబర్ : CG-DL-E-18112021-231253
 ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.