ఢిల్లీ - వాయు కాలుష్యం

జనసేవ న్యూస్: ఢిల్లీ


తీవ్ర వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీలోని పాఠశాలలు మరియు కళాశాలలు తదుపరి నోటీసు వచ్చేవరకు మూసివేయబడ్డాయి


ఉద్యోగులు కనీసం 50% ఇంటి నుండి పని చేయాలి


వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల‌ను కాల్చ‌డం వ‌ల్ల వాయు కాలుష్యం వ‌స్తోంద‌ని వ్యాపారులు రైతుల‌ను ఆరోపిస్తున్నారు


వాహనాలు, ఎయిర్‌కండీనర్లు మరియు ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం ప్రధాన కారణాలు అని రైతులు అంటున్నారు


ఈ కాలుష్యాల వల్ల పిల్లలకు రోగాలు రావచ్చు
ట్విట్టర్ నుండి సేకరించిన వార్తలు


ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.