జీవీఎంసీ ఉప ఎన్నికల్లో ఓటింగ్ కు దూరమైన ఓటర్లు అంతుచిక్కని ఓ టర్ మనోభావాలు విజయం వైఎస్సార్ సీపీదే అనే పబ్లిక్ టాక్

జివిఎంసి ఉప ఎన్నికలు ముగిసాయి.   సాయంత్రం 5 గంటల సమయానికి.. పోలింగ్ శాతాలు ఇలా ఉన్నాయి 

31 వ వార్డు - 41.53%

61 వ వార్డు- 57.53%