ఐ క మత్యం తో నే తెలుగుదేశం విజయం సా ది దిద్దాం

*అందరం కలిసికట్టుగా పనిచేసి, తెదేపాను అధికారంలోకి తీసుకువచ్చి మన బిడ్డల *అందరం కలిసికట్టుగా పనిచేసి, తెదేపాను అధికారంలోకి తీసుకువచ్చి మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకుందాం - బాబూ రాజేంద్ర ప్రసాద్*
 _పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు మండలం, గరికపర్రు లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ కుమార్ రాజా గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని వైకాపా నిరంకుశ పాలనపై మండిపడుతూ ప్రసంగించిన *రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్* ._ 

ఈ సందర్బంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని, మన బిడ్డల భవిష్యత్తుని నిట్టనిలువునా ముంచేసారని, ఏదో అరకొర పథకాలు ఇచ్చినట్టే ఇస్తూ దానికి రెండింతలు అధిక పన్నుల ద్వారా  మన దగ్గర వసూళ్లు చేస్తున్నాడని, అమ్మ వడి అనే పథకం ఇచ్చినట్లే ఇచ్చి నాన్న బుడ్డి రూపంలో డబుల్ వసూళ్లు చెయ్యడం వాస్తవం కాదా అని, ఆంధ్ర రాష్ట్రాన్ని మైనింగు, స్టాండు,ల్యాండు మాఫియాల ద్వారా దోచేస్తూ మనకు బ్యాండు బాగా వావిస్తున్నాడని, తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని జగన్ రెడ్డి  ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని, సొంత బాబాయ్ హత్య విషయంలో ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వెరి అడిగిన నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు ఆ విషయాన్నీ గాలికి వదిలేసావో తెలుసుకోలేనంత అమాయకులు కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నివ్వు గుర్తుపెట్టుకోవాలని, అదేవిధంగా నిబద్దతతో పనిచేసే వారే తెదేపాలో ఉండాలని, పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించే వాళ్ళు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని,లక్షలాది మంది కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, రాబోయే సార్వత్రికా  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాష్ట్ర,మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.

కుమార్ రాజా గారు మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన శ్రీ నారా చంద్రబాబు గార్కి,అచ్చెన్నాయుడు గార్కి కృతజ్ఞతలు అని, నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి పామర్రు సిటుని గెలిపించి చంద్రబాబు గార్కి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు.

ఈ కార్యక్రమం లో తోట్లవల్లూరు మండల అధ్యక్షులు వీరపనేని శివరాంగారు , గిరిబాబు గారు, తిమ్మారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మూడే శివ శంకర్,అప్పారావు గారు, పాముల శ్రీను, వల్లూరు కిరణ్ మరియు పెద్దఎత్తున తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.డుకుందాం - బాబూ రాజేంద్ర ప్రసాద్*

 _పామర్రు నియోజకవర్గం, తోట్లవల్లూరు మండలం, గరికపర్రు లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో నియోజకవర్గ ఇంచార్జ్ కుమార్ రాజా గారితో కలిసి ముఖ్య అతిధిగా పాల్గొని వైకాపా నిరంకుశ పాలనపై మండిపడుతూ ప్రసంగించిన *రాష్ట్ర తెదేపా ఉపాధ్యక్షులు బాబూ రాజేంద్ర ప్రసాద్* ._ 
ఈ సందర్బంగా *రాజేంద్ర ప్రసాద్* గారు మాట్లాడుతూ జగన్ రెడ్డి ఆంధ్ర రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ, రాష్ట్ర ప్రజల్ని, మన బిడ్డల భవిష్యత్తుని నిట్టనిలువునా ముంచేసారని, ఏదో అరకొర పథకాలు ఇచ్చినట్టే ఇస్తూ దానికి రెండింతలు అధిక పన్నుల ద్వారా  మన దగ్గర వసూళ్లు చేస్తున్నాడని, అమ్మ వడి అనే పథకం ఇచ్చినట్లే ఇచ్చి నాన్న బుడ్డి రూపంలో డబుల్ వసూళ్లు చెయ్యడం వాస్తవం కాదా అని, ఆంధ్ర రాష్ట్రాన్ని మైనింగు, స్టాండు,ల్యాండు మాఫియాల ద్వారా దోచేస్తూ మనకు బ్యాండు బాగా వావిస్తున్నాడని, తల్లికి, చెల్లికి న్యాయం చెయ్యలేని జగన్ రెడ్డి  ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని, సొంత బాబాయ్ హత్య విషయంలో ఎన్నికల ముందు సిబిఐ ఎంక్వెరి అడిగిన నువ్వు ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు ఆ విషయాన్నీ గాలికి వదిలేసావో తెలుసుకోలేనంత అమాయకులు కాదు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలని నివ్వు గుర్తుపెట్టుకోవాలని, అదేవిధంగా నిబద్దతతో పనిచేసే వారే తెదేపాలో ఉండాలని, పార్టీలో ఉంటూ పార్టీని విమర్శించే వాళ్ళు పార్టీని వీడి వెళ్లిపోవచ్చని,లక్షలాది మంది కార్యకర్తలు పార్టీకి అండగా ఉన్నారని, రాబోయే సార్వత్రికా  ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మన రాష్ట్ర,మన బిడ్డల భవిష్యత్తుని కాపాడుకుందామని *రాజేంద్ర ప్రసాద్* గారు అన్నారు.

కుమార్ రాజా గారు మాట్లాడుతూ నా పై నమ్మకంతో నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించిన శ్రీ నారా చంద్రబాబు గార్కి,అచ్చెన్నాయుడు గార్కి కృతజ్ఞతలు అని, నియోజకవర్గంలో అందర్నీ కలుపుకొని పనిచేస్తానని, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసి పనిచేసి పామర్రు సిటుని గెలిపించి చంద్రబాబు గార్కి గిఫ్ట్ గా ఇద్దామని అన్నారు.

ఈ కార్యక్రమం లో తోట్లవల్లూరు మండల అధ్యక్షులు వీరపనేని శివరాంగారు , గిరిబాబు గారు, తిమ్మారెడ్డి గారు, అంజిరెడ్డి గారు, మూడే శివ శంకర్,అప్పారావు గారు, పాముల శ్రీను, వల్లూరు కిరణ్ మరియు పెద్దఎత్తున తెదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.