Homenewsగ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ news గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ Hemanth Sirisipalli0 November 01, 2021 గ్రేటర్ విశాఖ (జీవీఎంసీ) కమిషనర్ గా పదవీ బాధ్యతలు స్వీకరించిన లక్ష్మీశ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావును సీతమ్మధారలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన కమిషనర్ కు మంత్రి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.