భారత్ లో ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ పై త్వరలో బ్యాన్ : కేంద్ర ప్రభుత్వం

జనసేవ న్యూస్: భారత్ 

భారత్ లో గుర్రం ల పరిగెడుతున్న  క్రిప్టో కరెన్సీ కి కళ్ళెం  వేయనున్న కేంద్ర ప్రభుత్వం. 

నియంత్రణ లేని క్రిప్టో కరెన్సీ కారణంగా యువత మరియు భవిష్యత్తు తరాలు ఇబ్బంది లో పడతారని , ఈ నెల 29 నుంచి జరగనున్న   పార్లమెంటు  శీతాకాల  సమావేశాలలో  ఆర్ బి ఐ ద్వారా నడవబడే కొత్త ఇండియన్ క్రిప్టో కరెన్సీ బిల్ ని ప్రవేశపెట్టనునటు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన లో తెలియచేసింది. 

ఇండియన్ క్రిప్టో కరెన్సీ తో పాటు కొన్ని ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ లు (కేవలం కొన్ని ) కూడా చలామణి అవుతాయని పేర్కొంది . 

మరి మా పరిస్తితి ఏంటి ?
ఇప్పటి వరకు భారత్ లో 8% జనాభా దాదాపు గా 80,000/- కోట్లు క్రిప్టో కరెన్సీ లో పెట్టారు. ఇప్పుడు వీరి పరిస్తితి ఏంటి ?
ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ లో పెట్టుబడుదరులుకు డబ్బులు కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి కి కోమమోడీటీ మార్కెట్ లో పెడతాము అని, మిగతా వివరాలు మరియు విదానాలు బిల్ లో స్పస్టంగా తెలియచేస్తాం అని పేరుకున్నారు . 

అయితే మా సొమ్ము సూరక్షితమేన ?
ప్రైవేట్ క్రిప్టో కరెన్సీ ని కోమమోడీటీ మార్కెట్ లో ప్రవేశ పెడతారు నిజమే కానీ అప్పటికి క్రిప్టో కరెన్సీ ధర కోల్పోతుంది. క్రిప్టో కరెన్సీ పెట్టుబడి లో భారత్  2 వ స్థానము లో వుంది, ఇక ఈ వార్తా తెలిసిన తరువాత మార్కెట్ ఎంత దిగువాకి పడుతుందో ఊహ  కి అందడం లేదు. 

మరిన్ని అప్‌డేట్‌ల కోసం చూస్తూ ఉండండి...... జనసేవ న్యూస్ .

 ఈ పోస్ట్ ని మీ ప్రియమైన వారి అందరికీ షేర్ చేయండి.

#Janasevanews #Cryptocurrency #BANcrypto #Modi #Bitcoin #IndianCrypto #RBI #Trending #Stockmarket