పత్రికా ప్రకటన
542 అక్రిడేషన్లు మంజూరు
శ్రీకాకుళం, నవంబర్ 8 : శ్రీకాకుళం జిల్లాలో పనిచేస్తున్న మీడియా ప్రతినిధులకు మొత్తం 542 అక్రిడిటేషన్ లను మంజూరు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అధ్యక్షతన సోమవారం జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు చిన్న పత్రికలు, వార, పక్ష, మాస పత్రికలకు ఆరు నెలల కాలానికి తాత్కాలికంగా అక్రిడిటేషన్ లను మంజూరు చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు జిల్లాలో అక్రిడిటేషన్ లను జిల్లా మీడియా అక్రిడేషన్ కమిటీ మంజూరు చేసింది.
ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జగన్నాధ రావు గృహ నిర్మాణ సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ గణపతి ఆర్టీసీ డిప్యూటీ సీఎం బి ప్రవీణ జిఎస్టి డిప్యూటీ కమిషనర్ ఈ జాబ్ ఈశ్వర రావు సమాచార శాఖ సహాయ సంచాలకులు రమేష్ కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎస్ బి వి ప్రసాద్ రావు పాల్గొన్న. ప్లాట్ అమ్మబడును. పీఎం పాలెం
సబ్ రిజిస్టర్ ఆఫీస్. వెనుక ఫోన్9247573779.270sq