2024 వరకు సైలెంట్

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీదే విజయం  ఈ విజయానికి రహస్యం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమ్మఒడి రైతు భరోసా డ్వాక్రా మహిళల రుణ మాఫీ 45 సంవత్సరాలు నిండిన మహిళలకు ఆసరా పథకం.నాణ్యమైన (బియ్యం) రేషన్ డోర్ డెలివరీ విలేజ్ క్లినిక్ ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటరీ ద్వారా సత్వర సేవలు ఉద్యోగ కల్పన ప్రతి 2 వేల కుటుంబాలకు సచివాలయాలు ఏర్పాటు.అన్ని గ్రామాల పారిశుద్ధ్య నిర్మూలన డ్రైనేజి ఏర్పాటు మహిళలకు దిశా పోలీస్ స్టేషన్ ఏర్పాటు సచివాలయంలో లక్షలమంది ఉద్యోగుల ను నియమించుట విలేజ్ క్లినిక్ల ద్వారా లక్షలాది మంది నియమించుట రైతు భరోసా కేంద్రం ద్వారా ఎరువులు విత్తనాలు పురుగుమందులు ధాన్యం సేకరణ ప్రజల ముందుకు.రైతులకు  సున్నా వడ్డీ రాయితీ కల్పించుట పెన్షన్లను పెంచుట రహదారి నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేసి అభివృద్ధి చేయుట నవరత్నాల లో భాగంగా మరెన్నో పథకాలతో  అభివృద్ధి పనులతో దూసుకుపోతున్న వైసీపీ కి పట్టం కడుతున్న ప్రజలు ఈ విజయాన్ని చంద్రబాబు నాయుడు జగన్ దాటిని తట్టుకోలేక చేతులెత్తేసిన
 చంద్రబాబు నాయుడు 2024 వరకు సైలెంట్ గా ఉండాల్సిందే. 🌹 జనసేవ 💗ప్రజల మనోభావాలకు  అభివృద్ధి రాజకీయం విజయానికి మూలం. ఎడిటర్