ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోషిషన్ ఆధ్వర్యంలో జరిగిన - "DRM కప్ చెస్ టోర్నమెంట్ - 2021
ఈరోజు ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పోర్ట్స్ అసోషిషన్ ఆధ్వర్యంలో జరిగిన - "DRM కప్ చెస్ టోర్నమెంట్ - 2021" లో 68వ వార్డ్ కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ తనయుడు "ఆభిజిత్ రామ్" అండర్ 7 కేటగిరిలో ప్రధమ స్థానం సాధించి,ఈస్ట్ కోస్ట్ రైల్వే డి.ఆర్.ఎమ్ అరుణ కుమార్ శతపతి , జిల్లా చెస్ ప్రెసిడెంట్ ఆనంద్ రెడ్డి , ఈస్ట్ కోస్ట్ రైల్వే డి.ఎమ్ అక్షిత్ చేతుల మీదుగా ట్రోపి ను అందుకోవడం జరిగినది.