ఒరిస్సా భువనేశ్వర్ కేంద్రంగా గల మైక్రో ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీ ఆంధ్రా ఖాతాదారులు మరియు ఎంప్లాయిస్ 15-11-2021 ఆదివారం ఉదయం 9 గం,, లకు  గౌరవ మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారికి, 10.00 గం,, లకు గౌరవనీయులు అరుకు ఎం.పి. శ్రీమతి గొడ్డేటి మాధవి గారికి న్యాయం చేయమని సీతమ్మధారలో ని  ఆయన నివాసంలో వినతిపత్రాన్ని అందజేయనున్నారు. కావున మీరందరూ ఈ న్యూస్ ను కవర్ చేసి మా 30,000 మంది కాతాదారులకు  సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము
  
     ఇట్లు
   కార్యదర్శి
మైక్రో ఫైనాన్స్ ఖాతాదారుల    ఎంప్లాయిస్ సొసైటీ.
  9963902066