విశాఖపట్నం జిల్లా సివిల్ సప్లయి డైరెక్టర్ గా మొల్లి చిన్నా యాదవ్ గారి ప్రమాణస్వీకo

విశాఖపట్నం జిల్లా సివిల్ సప్లయి డైరెక్టర్ గా మొల్లి చిన్నా యాదవ్ గారి ప్రమాణస్వీకరా మహోత్సవం వుడా చిల్డ్రన్ థియేటర్లో జరిగిన సందర్భంగా శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి గారు,

గాజువాక వైస్సార్సీపీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారు,అలాగే 66వ వార్డు కార్పొరేటర్ మహ్మద్ ఇమ్రాన్,

87వార్డు ఇంచార్జ్ కోమటి శ్రీను,బొడ్డ గోవింద్,ఇర్ఫాన్ గారు తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు...