నేను కోడూరు రామారావు l మా కుటుంబానికి ప్రాణహాని ఉంది మమ్మల్ని రక్షించండి

నేను కోడూరు రామారావు సన్నాఫ్ కోడూరు రామస్వామి, నేను sc రెల్లి కులానికి చెందిన వాడను .

నేను ఎన్నో సంవత్సరాల నుంచి సర్వే నంబర్ 13/ 2 విస్తీర్ణము 8.20 సెంట్లు ramayogi agraharam  భీమునిపట్నం మండలం లో కాపురం ఉంటున్నాము.

ఇక్కడ ఉన్న ప్రతి చెట్లను  ఈ స్థలానికి చెందిన ప్రతి ఆధారము మా దగ్గర ఉన్నది కొందరు బడా బాబులు తప్పుడు ఆధారాలు సృష్టించి తప్పుడు కేసులు పెట్టి మా జీవితాలను నాశనం చేయాలని
 చూస్తున్నారు నా స్వాధీనం లో ఉన్న మా స్థలాన్ని కొందరు పోలీసుల సహకారంతో లాక్కోవాలని ప్రయత్నిస్తున్నారు వారికి మా విజ్ఞప్తి ఏమనగా

మా స్థలం విషయము సివిల్ మేటర్ కి సంబంధించినది దయచేసి పోలీసు వారు జోక్యం చేసుకోకండి మేము 

ఈ విషయాన్ని సీఎం ఓం శ్రీ జగన్మోహన్ రెడ్డి  అలాగే ఆంధ్ర ఎంపీ శ్రీ విజయ సాయి రెడ్డి అలాగే నేషనల్ ఎస్సీ కమిషన్ ఏపీ డీజీపీ దామోదర్ గౌతమ్ స్వింగ్ విశాఖపట్నం సి పి వీళ్ళ అందరి దృష్టికి తీసుకు వెళతాను

మాకు మా కుటుంబానికి ప్రాణహాని ఉంది 

మమ్మల్ని రక్షించ గలరని మా విజ్ఞప్తి మా దళితులని రక్షించండి కానీ భక్షించకండి.

భీమిలి రిపోర్టర్

పి శ్రీనివాసరావు