జనసేవ న్యూస్ : యలమంచిలి
ఎస్బిఐ బ్యాంక్ నిర్వహిస్తున్న "'లోన్ ఉత్సవ్ "' ద్వారా త్వరితగతిన మరియు తక్కువ వడ్డీరేట్లతో రుణాలు మంజూరు చేస్తామని యలమంచిలి బ్రాంచ్ ఎస్బిఐ మేనేజర్ సంతోష్ నాయుడు తెలిపారు.
గురువారం నిర్వహించిన ఈ మేళాలో గృహ రుణాలు, వాహన రుణాలు, వ్యక్తిగత రుణాలు, గోల్డ్ లోన్లు మంజూరు చేశారు.శనివారం వరకు ఈ మేళా ఉంటుందని ఖాతాదారులు
ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
Reporter
RS నాయుడు యలమంచిలి