లబో దిబో అంటున్న తెలుగుదేశం పార్టి దాడి ఘటన వీడియో ల తో ఫిర్యాదు చేసిన సెక్సనులు లే వంటున్న పోలీసులు

విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టిడిపి నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి ఎం డి నజీర్, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, కార్యాలయ కార్యదర్శి మేడపల్లి సురేంద్ర, అధికార ప్రతినిధి విల్లూరు డాక్టర్ చక్రవర్తి, మీడియ కో ఆర్డినేటర్ ఎల్లపు శ్రీనివాసరావు, కార్పొరేటర్లు గొల్లగాని వీరరావు, గోడి నరసింహాచారి, వార్డు అధ్యక్షులు డొకర  రమణ, కోనేటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. 

 ఈ సమావేశంలో ఎం డి నజీర్..టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ :-

విశాఖ టిడిపి కార్యాలయం పై దాడి జరిగిన రోజే విశాఖ నగర పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసాం.

పోలీస్ కమిషనర్ స్పందించి న్యాయం చేస్తారని ఆశించాం.కానీ నిన్న పోలీస్ కమిషనర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ అసలు గోడవే లేనట్టు చెప్తున్నారు.ఎవ్వరో ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని చెప్తున్నారు.
అసలు పోలీస్ కమీషనర్ వైసీపీ కి కొమ్ము కాస్తూ ప్రవర్తిస్తున్నారు. ఫిర్యాదు చేసి పది రోజులయింది.. కనీసం  ఒక్క నిముషం కేస్ విచారణ చేయలేదు.

మా టిడిపి ప్రభుత్వంలో టిడిపి కార్యకర్తలు నిరసన చేస్తే అప్పుడు కేస్ పెట్టారు ..ఇప్పటికి ఆ కార్యకర్తలు కేసులు చుట్టు తిరుగుతున్నారు.

పోలీసులు వైసీపీ కి అనుబంధ సంస్థ గా తయారు అయ్యారు.

ఇక మాకు న్యాయస్థాన మెట్లు దిక్కు..

పోలీస్ కమిషనర్ కోరుతున్నాము టిడిపి కార్యాలయం లో దాడి చేసిన వారి పై చర్య తీసుకోవాలి.
పాసర్ల ప్రసాద్ టిడిపి విశాఖ పార్లిమెంట్ కార్యదర్శి..

మంత్రులు ఎమ్మెల్యేలు ట్రనింగ్ ఇచ్చి దాడికి పంపించారు.
పోలిస్ వ్యవస్థ చుట్టాల మాదిరి దగ్గరుండి దాడి చేశారు.

విశాఖ టిడిపి ఆఫీస్ పై దాడి కోసం కేస్ పెట్టడానికి..సెక్షన్ లు లేవని చెప్పడం దారుణం..