ఫిషర్ డెవలప్మెంట్ : తాటితూరు పెద్ద చెరువు వద్ద శారదా వ్యాలీ డెవలప్మెంట్ సమితి వారి ఆధ్వర్యంలో ఫిషరీస్ డిపార్ట్ మెంట్ వారి సహకారంతో ఒక రోజు వర్క్ షాప్ కార్యక్రమం జరిగింది

ఈ కార్యక్రమంలో ఫిషరీస్  ఏ డి ఎస్ గోవింద రావు గారు ముఖ్యఅతిథిగా పాల్గొని చేపల పెంపకం జాగ్రత్తలు వాటికి వచ్చే సీజనల్ వ్యాధులు నివారణ చర్యలు గురించి వివరించి శిక్షణనిచ్చారు.


. ఏ. పి. డి భాస్కర్ దేవ్ మాట్లాడుతూ ఏ. పి. ఐ. ఐ. ఏ టీ. పి ప్రాజెక్టు  పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని అన్నారు. 

సొసైటీ అధ్యక్షుడు గణేష్ మాట్లాడుతూ చేపల పెంపకం ఎలా చేపట్టాలొ ఎంత వయసులో ఎంత మేత వేయాలి చేపల గురించి వాటి యొక్క స్థితిగతుల గురించి మరియు లాభనష్టాల గురించి వివరించారు. 

జి. ఎల్ నాయుడు మాట్లాడుతూ వరల్డ్ బ్యాంకు మరియు ఆంధ్రప్రదేశ్ సమీకృత సాగునీరు మరియు వ్యవసాయ పరివర్తన పథకం ఎంత అభివృద్ధి చేస్తుందో వివరించారు. 

ఈ కార్యక్రమంలో ఎస్. వి డి. ఎస్ సిబ్బంది వి. ఎఫ్. ఓ సుమాంజలి పాల్గొన్నారు.సుధాకర్ ఎన్ఆర్ఈజీఎస్ గురించి వివరించారు చెరువు పరిసర ప్రాంతాలను పరిశీలింంచారు. థాంక్యూ

Bheemile patam 
Reporter Srinivas Rao