విశాఖ విలేఖర్ల సమావేశంలో వైసిపిని విమర్శిస్తూ బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ

విశాఖ విలేఖర్ల సమావేశంలో వైసిపిని విమర్శిస్తూ 
బండారు సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ

 వైసిపీ నేతలు సభ్యత సంస్కారం తెలియని వ్యక్తులు. వెదవలు కు పదవులు గాడిదకు కొమ్ము లు వచ్చినట్లు వైసిపీ నేతల ప్రవర్తన వుంది 

ఒక వార్డు నెంబర్ గా పని చేయని వ్యక్తి,సాక్షి  పేపర్ లో బ్రోకర్ గా పని చేసిన వ్యక్తి  సజ్జల రామకృష్ణా రెడ్డి...
 
వైజాగ్ బ్రోకర్ విజయసాయి ..
ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ..నీ బాగోతాలు తెలియవా కూర్మన్నపాలెం లో ఎంపీ కట్టే నిబంధనలు వ్యతిరేకంగా ల్యాండ్ గ్యాబింగ్, కంటెప్ట్ ఆఫూ కోర్టు లో వుంది .ఎంవీపీ కాలనీ లో  గంటా శ్రీనివాసరావు బిల్డింగ్ ఎదురుగా కడుతున్న దాని కి పర్మిషను ఎలా ఇచ్చారు. సింహాచలం దేవస్థానం భూములు వెంకోజీ పాలెం లో కట్టిన అపార్ట్ మెంట్ లు.  పెందుర్తి పెద్దన్న చెరువు లో నిర్మాణాలు అన్ని బయటికి తీస్తాం. 

వంద కోట్లు ఖర్చు పెట్టి  ఎంపీ సీటు తెచ్చుకున్నావు. తప్పు విదానాలతో బిల్డింగ్ లు నిర్మాణం లు చేశావు 

 డీజీపీ పేరు సవాంగ్  చంద్రబాబు కార్లు పై బాంబ్ లు వేస్తాను అంటే డీజీపీ కి పట్టదా ... యాక్షన్ కి రియాక్షన్ వుంటదా?

అధికారం లో వస్తే అన్నీ మరిచిపోతారు చంద్రబాబు. టీడీపీ హయాంలో చంద్రబాబు అనుకుంటే  అనీల్ కుమార్,  మల్లాది విష్ణు  ఇలాంటి వారు ఎక్కడ వుండేవారో...

గౌతమ్ సవాంగ్ బీహార్ వెళ్లి పోయినా సిట్ వేసి గౌతమ్ సవాంగ్ ని జైల్లో పెడతాం 

జగన్మోహనరెడ్డి, విజయ సాయి రెడ్డి కి జైలు అనుభవం వుంది. డీజీపీ కూడా సిద్ధంగా వుండు. డీజీపీ గా సన్నాసి పనులు చేస్తున్నావు 

పట్టాబి భార్య ని ఇబ్బంది పెట్టిన వ్యక్తి పై చర్యలు ఏవి 

మనిషికి చలనం లేదు. జగన్మోహనరెడ్డి క్రిమినల్. 

 టీడీపీ ప్రభుత్వ పాలన అయిదు సంవత్సరాలు లో ఎంత గంజాయి జరిగింది. ఈ రెండున్నర సంవత్సరాల లో ఎంత దొరికింది. 
రూల్ ఆఫ్ లా వైలేషన్ పై కమిటీ లు వేస్తాం ఖచ్చితంగా ..

అన్నింటికీ ప్రతి చర్యలు వుంటాయి అని చెబుతారా ఆ వేడి రాదా, లోకేష్ చంద్రబాబు మాటలు లా కి విరుద్దంగా వున్న వాటిపై మాత్రమే మా పోరాటం. 
చట్టాలు భవిష్యత్తులో పాడై పోతాయి. ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పార్టీ నేతలపై పెట్టి న కేసులు ఏ సెక్షను లుతో వేశావు అని అడుగుతాం. 
ఒకటి అవినీతి, రెండూ కేసులు పై మా పోరాటం 
 కోడి కత్తి కేసు పై సిబిఐ విచారణ. స్వంత బాబాయ్ పై కేసు మొగలి రేకులు సీరియల్ లా సాగుతోంది.

ఈ చేత్తో డబ్బులు జేబుల్లో వేస్తాడు. ఒక చేత్తో కత్తులు ఇచ్చి పొడవమంటాడు.

దువ్వారపు రామారావు మాట్లాడుతూ 

రాష్ట్రం లో పరిస్థితి చూస్తున్నాం. 36గంటలు చంద్రబాబు దీక్ష కు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో అందరి కీ తెలుసు. ప్రజల, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా 

బోసుడీకే అన్న పదానికి కూడా అర్ధం తెలియదు. దాని కి అనేక రకాల అర్థాలు చెబుతున్నా రు.అది బూతు కాదు. వైసిపీ నాయకులు అసెంబ్లీ లో చంద్రబాబు ని తిట్టడం చేస్తున్నారు. కొడాలి నాని ప్రతి రోజూ బూతులు మాటలు ఆడుతున్నారు 

చంద్రబాబు ప్రజా స్వామ్య వాది. విలువ లతో నాయకత్వం చేసిన వ్యక్తి. 

2014-2019 లో కూడా చంద్రబాబు బాద్యత గా పని చేశారు .

జగన్మోహనరెడ్డి చంద్రబాబు ని నడిరోడ్డు మీద కాలుస్తామన్నా ఏమీ అనలేదు
 
పట్టాబి పై వైసిపీ దాడి విష సంస్కృతి 
భవిష్యత్తులో కూడా ప్రజల పక్షాన  టీడీపీ పని చేస్తోంది...

పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ 
వైజాగ్ ఆఫీస్ పై దాడి చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్టు చేయాలి. కమీషనర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తాం

ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది. ఓపెనింగ్ లు అన్నారు. తెలుగు దేశం పార్టీ సమయంలో అభివృద్ధి ప్రోజెక్ట్ లకు పేర్లు మార్చి ఓపెనింగ్ లు పెట్టారు. ఓకే. గృహాలు ఎందుకు ఆపేశారు 

వైజాగ్ ఆస్తులు ఎలా తాకట్టు పెడతారు. ఉత్తరాంధ్ర ప్రజల కు స్పష్టత ఇవ్వాలి. వైజాగ్ లో వచ్చే ముందు జగన్మోహనరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇవ్వండి 

వైసిపీ నాయకులు తీవ్ర పద జాలం వాడితే వారిపై కేసులు ఏవి 
రుషికొండ దొలిచేస్తున్నారు. దేని కోసం కొండ విధ్వంసం చేస్తున్నారు వివరణ ఇవ్వాలి

ఈ సమాధానం లు చెప్పకపోతే ప్రజలు చీదరించుకుంటారు

తాడేపల్లి లో వున్న పాలేరు అని అన్నారు పట్టాబి. జగన్మోహనరెడ్డి పేరు ఎక్కడా వాడలేదు. మేము ముఖ్యమంత్రి అనే సంబోదిస్తున్నాం. మరి గౌతమ్ సవాంగ్ జగన్మోహనరెడ్డి ని పాలేరు అని ఒప్పుకున్నాడా 

జగన్మోహనరెడ్డి ఇంట్లో హోం థియేటర్ లో క్రిమినల్ సినిమా లు హిందీ ఇంగ్లీషు సినిమా ల్లో స్మగ్లింగ్, దౌర్జన్యం తదితర అన్ని చూస్తున్నాడు 
మావోయిస్టులు వద్ద వున్నాయి. కలెక్టర్ ప్రదీప్ చంద్ర చెప్పా రు.బాలరాజు కిడ్నాప్ సమయంలో. 
క్రిమినల్ స్వభావం వున్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలా వుంటుంది. 
కొడాలి నాని అప్పులు పాలైతే ఎమ్మెల్యే గా గెలిచాడు. జూనియర్ ఎన్టీఆర్ ని పట్టుకుని అయిదు కోట్లు రూపాయలు తీసుకుని అప్పు లు తీర్చుకుని ఇలా మాట్లాడుతున్నారు. 


ప్రజాస్వామ్య వ్యవస్థ లో మా మాటలు తప్పు అనిపిస్తే కేసులు పెట్టండి. ఇంట్లో కి వెళ్లి భయభ్రాంతులకు గురి చేయడం బాదాకరం. 
ఎక్కడ అయినా ఆఫీస్ లు పై దాడి జరిగిన సంఘటనలు వున్నాయా ...

బండారు సత్యనారాయణ మూర్తి కామెంట్స్...
తిట్లు పై డిఫర్మేషన్ వేయొచ్చు. పోలీస్ యాక్షన్ తీసుకునే పదాలు వైసిపీ నేతలు మాట్లాడారు. 

పీలా శ్రీనివాస్ .(జీవీఎంసీ ఫ్లోర్ లీడర్) మాట్లాడుతూ 
కార్పొరేషన్ లో రోడ్డు లు వేశారా అభివృద్ధి చేశారా నాయకులు ని తిట్టాడని కి నోరు ఎలా వచ్చింది. 
విశాఖ లో ఒక్క అభివృద్ధి చేయలేదు. ఎక్కువ తిట్లు తిడితే అన్ని పదవులు ఇస్తారని వైసిపీ నాయకులు చూస్తున్నారు. 

ఈ సమావేశంలో మాజీ మంత్రి శ్రీబండారు సత్యనారాయణమూర్తి, విశాఖ పార్లమెంటు అధ్యక్షులుశ్రీపళ్ళ శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ శ్రీ దువ్వవరపు రామారావు గారు,  భీమిలి నియోజకవర్గ ఇంచార్జ్ కోరాడ రాజబాబు, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాస రావు, విశాఖ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్, ఎల్లపు శ్రీనివాసరావు,మొల్లి పెంటి రాజు, ఈ తలపాక సుజాత, గణ గళ్ళ సత్య, మధు, సురేష్, పైడి రాజు, తదితరులు పాల్గొన్నారు,