డీ. టీ. హెచ్. ప్రైవేట్ కేబుల్ తో పో టి నితట్టుకోవాలంటె యూట్యూబ్.

హోట్ స్టార్. మరెన్నో ఉపయోగా ల తో స్టార్టింగ్ రోజులు లాగ ఇచ్చి. ఏపీఫల్ ఆపరే టర్స్ ను కాపాడండి 

అయ్యా 
జగన్ మోహన్ రెడ్డి గారు
ఇంతకు ముందు తెలుగు దేశం ప్రభుత్వం వారు,మా operator లను APSFL కనెక్షన్స్ వెయ్యమని, వేయక పోతే PON లు CANCEL చేస్తామని హెచ్చరించారు .

అప్పుడు మాకు వేరే దారి లేక  APSFL కనెక్షన్స్ వెయ్య వలసి వచ్చింది.

మేము PERSONEL గా ఏ పార్టీ వారము అయినప్పటికీ అధికారం లో వుండే పార్టీ  వారు ఏమి చెబితే అది చేసే వారమే గాని , ఎప్పుడూ ఎదురు చెప్పలేని నిస్స హాయులము .

ఆ రోజున ,లక్షలు పోసి,AP ఫైబర్ కనెక్షన్స్ వేసాము.ఈ రోజు మాకు అదే శాపం గా మారింది.

 మీకు
సలహాలు 
ఇచ్చేవారు ఎవరో గాని

ఈ APSFL మూలంగా ప్రజలలో మీకు, మాకు 
వ్యతిరేకత 
వస్తుంది.

ఎలా అంటే 

పేదవాని దగ్గర నుండి ధన వంతుని వరకూ 

ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ ,T. V ని ఎన్ని సార్లు OFF చేసి ON చేసినా 

మీ ఫోటో కనబడుతుంది.
అందరూ

మా C.M జగన్ అనుకుంటారు మురిసి పోతారు .

అలాంటి అవకాశం వేరే ఏ NET WORK నకు లేదు.ఒక్క APSFL లో మాత్రమే వుంది .

మేము APSFL నీ ప్రతి ఇంటికి వేసేసాము అనుకోండి,ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకూ మీ ఫోటో ని ఎన్ని సార్లు ప్రజలు చూస్తారో ఆలోచించండి .
ప్రతీ ఇంట్లో ను,..
ప్రతీ గ్రామం లోనూ,...
ప్రతీ పట్టణం లోనూ,...
 
ప్రతి ఒక్కరికీ మీ దర్శన భాగ్యం కలుగుతుంది .

అదే ఈ APSFL ని నిర్వీర్యం చేస్తే ,...

మీరు ఎంతమందిని MISS అవుతున్నారు ,?ఆలోచించండి.

అంతే కాకుండా ఎన్ని కేబుల్ ఆపరేటర్ కుటుంబాలు వీధిన పడతాయో
 ఎన్ని శాపనార్థాలు మీకు తగులు తాయో, వాటి పర్యవసానం అనుభవించేది మీరే.

మీకు సలహాలు ఇచ్చేవారు మాత్రం బాగానే వుంటారు 

ఒకరి నోటి దగ్గర కూడు,,  ఒకరి పొట్ట కొట్ట కూడదు .

మీకు పదిమందికీ సాయం చేసే మనసు వుంది.

మా కుటుంబాల గురించి ఆలోచించండి.మా కుటుంబాలు వీధిన పడకుండా కాపాడండి .

మీరు, చేతికి డబ్బులు ఇస్తే రాని పుణ్యం  ప్రతి కేబుల్ కుటుంబానికి  బ్రతుకు తెరువు చూపిస్తే వస్తుంది.ఆ కుటుంబం మొత్తానికి అన్నం పెట్టిన వారు అవుతారు.

మా కుటుంబాలకు కేబుల్ మాత్రమే  జీవనాధారం 

కావున ఏలిన వారు మా నోటిదగ్గర కూడు పోకుండా మమ్మల్ని కాపు కాస్తారని 

దేశం లోనే ఎవ్వరికీ లేని,సాధ్యం కాని,IPTV టెక్నాలజీ ని కలిగిన
APSFL ని అభివృద్ది చేసి  ,మాకు జీవనాధారం కలుగజేసి,మమ్మల్ని ఆదుకో మని ,కేబుల్ ఆపరేటర్స్ తరఫున కోరి ప్రార్థిస్తున్నాము.