ఏ ఐ ఎస్ ఎ ఫ్ ఆధ్వర్యంలో నూ తన క మి టి ఎన్నిక

ఏఐఎసెఎఫ్ ఆధ్వర్యంలో నూతన  కమిటీ ఎన్నిక
ఏఐఎసెఎఫ్ ఆధ్వర్యంలో నూతన డివిజన్ కమిటీ ఎన్నిక
అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో యలమంచిలి నూతన డివిజన్ కమిటీని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై.అప్పలరాజు,ఫనేంద్రకుమార్లు ఆదివారం నాడు ప్రకటించారు.ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వై.అప్పలరాజు మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన కమిటీ నిరంతరం విద్యార్థుల సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలన్నారు.అనంతరం ఎన్నికైనందరికి శుభాకాంక్షలు తెలియజేశారు.