ఏసీబీకి చిక్కిన వడ్డాది ఏపీ ఈపీడీసీఎల్ రమణ

విశాఖ...
ఎసిబికి చిక్కిన వడ్డాది ఎపిఈపిడిసిఎల్ ఎఈ....

రమణ అనే లేబర్ కాంట్రాక్టర్ దగ్గర నుండి పెండింగ్ లో ఉన్న బిల్లులు నిమిత్తం 2లక్షల డిమాండ్
అనకాపల్లి ఆర్టీసి కాంప్లెక్స్లో రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హేండెడ్గా పట్టుకున్న ఎసిబి అధికారులు...