మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

మద్యం సీసాలు తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు

పట్టణంలో పరమేశ్వరి థియేటర్ వద్ద ముందస్తు సమాచారం ప్రకారం  మంతిన సీతారాముడు అను వ్యక్తి వద్ద ఆక్రమముగా 05 మధ్యం సీసాలు  పట్టుబడినందున అతనిపై  కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు టౌన్ ఎస్సై 

ఎ. మణికంఠరావు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చట్ట వ్యతిరేకముగా మధ్యం తరలించిన లేదా అమ్మిన చట్టపర చర్యలు తప్పవని హెచ్చరించారు.